YS Jagan: త్వరలో పాదయాత్ర ప్రారంభం

Updated on: Apr 08, 2026 | 6:17 PM

వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర త్వరలో ప్రారంభం కానుందని ప్రకటించారు. ఐదేళ్ల పాలనలో సగం ముగిసిందని, మిగిలిన సగంలోనే తన పాదయాత్ర ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నం గురించి కూడా ప్రస్తావించారు.

వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో సగం కాలం ముగిసిందని, మరో సగం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ఈ మిగిలిన కాలంలో, వచ్చే ఏడాది చివరినాటికి తన పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో కలిసి నడుస్తానని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడుకు ప్రతిరోజూ “సినిమా చూపిస్తామని” వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్‌ కారిడార్‌గా MAVIGUN

విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది

మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదాబేగం యత్నం

పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా అమెరికా – ఇరాన్

అవుట్ సైడ్ ఫుడ్ తింటే దవాఖానలో బెడ్డే..!

Loading...
Unable to load recommendations.
Follow Us