Weekend Hour With Murali Krishna LIVE: చంద్రబాబు, అమిత్‌షా భేటీపై పెరిగిన ఊహాగానాలు.. అసలేం జరుగుతోంది.
పాత మిత్రులు.. కొత్తగా చర్చలు మొదలు పెట్టారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా అమిత్ షా దగ్గర పొత్తుల లెక్క సెట్ అయ్యిందా..? దూరమైన పాత మిత్రులు దగ్గరైనట్టేనా..? అమిత్ షా, జేపీ నడ్డాలతో
పాత మిత్రులు.. కొత్తగా చర్చలు మొదలు పెట్టారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా అమిత్ షా దగ్గర పొత్తుల లెక్క సెట్ అయ్యిందా..? దూరమైన పాత మిత్రులు దగ్గరైనట్టేనా..? అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు ఏం చర్చించారు..? 2014 రిపీట్ చేయాలన్నది ప్రతిపక్షం వ్యూహమా..? అయితే అధికారపక్షం విరుగుడు మంత్రం ఏంటి..?
Published on: Jun 04, 2023 07:14 PM