BJP Vs MIM: రాజా సింగ్ మరియు ఖాజా బిలాల్ మధ్య మాటల యుద్ధం.. వీడియో

|

Aug 31, 2021 | 9:01 AM

పాత బస్తిలో పరిస్థితులను విమర్శించారు బీజేపీ ఎమ్మల్యే రాజా సింగ్.. మా సమస్యలని మా పాత బస్తి సీఎం అసదుద్దీన్ ఒవైసీ చూసుకుంటారు అని కౌంటర్ ఇచ్చారు ఖాజా బిలాల్..