WITT Satta Sammelan: యూనిఫాం సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం.. టీవీ9 వేదికపై అసదుద్దీన్..

|

Feb 27, 2024 | 8:16 PM

టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే 'సత్తా సమ్మేళనం'లో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రసంగించారు. 'ఆల్ ఇండియా భాయిజాన్' సెషన్‌లో మాట్లాడుతూ.. పలు విషయాలను పంచుకున్నారు. బాబ్రీ మసీదు నుంచి రామమందిరం వరకు.. దేశ విభజన నుంచి ప్రస్తుత రాజకీయాల వరకు తన మనోగతాన్ని వివరించారు.

టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే ‘సత్తా సమ్మేళనం’లో ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రసంగించారు. ‘ఆల్ ఇండియా భాయిజాన్’ సెషన్‌లో మాట్లాడుతూ.. పలు విషయాలను పంచుకున్నారు. బాబ్రీ మసీదు నుంచి రామమందిరం వరకు.. దేశ విభజన నుంచి ప్రస్తుత రాజకీయాల వరకు తన మనోగతాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ తో సంబంధాల గురించి కూడా మాట్లాడారు. పొరుగువారితో మంచి సంబంధాలు ఉండాలంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లోనే జిన్నా రెండు-దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించామన్నారు. అంతేకాకుండా యూనిఫాం సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నామంటూ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అంతేకాకుండా పలు ఆసక్తికర విషయాలను TV9 వేదికపై పంచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 27, 2024 07:49 PM