BJP Complains To Governor: బండిపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్ తమిళసై కు బీజేపీ నేతల ఫిర్యాదు.. (వీడియో)

Updated on: Nov 16, 2021 | 12:26 PM

Attack on Bandi Sanjay Convoy: నల్గొండ మండలం ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద రైతులతో ముఖాముఖీ ముగించుకుని మిర్యాలగూడ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో, రాళ్లతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే...