చార్మినార్ వద్ద ఉద్రిక్తత… రాజా సింగ్ కు వ్యతిరేకంగా ర్యాలీ

|

Aug 24, 2022 | 8:56 AM

MLA రాజాసింగ్‌ అరెస్ట్‌. పార్టీ నుంచి సస్పెండ్‌. ఆ తర్వాత వివాదస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్‌. ఈ వరుస పరిణామాలతో హైదరాబాద్‌లో మళ్లీ ఆందోళనలు జరిగాయి. వివాదస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్‌కు బెయిల్‌ వచ్చిన తర్వాత పాతబస్తీ అంతటా ఆందోళనలు చెలరేగాయి.

Published on: Aug 24, 2022 08:56 AM