Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. లైవ్ వీడియో

| Edited By: seoteam.veegam

Jun 07, 2023 | 1:08 PM

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్‌ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు..

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్‌ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు.. తెలంగాణ ఆవిర్భవించి పదోవసంతంలోకి అడుగుపెడుతోన్న వేళ.. అమరుల నెత్తుటి త్యాగాలను స్మరించుకుంటూ.. దశాబ్ది వేడులకు సర్వసన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 10:20 గంటలకు అసెంబ్లీ దగ్గర అమరుల స్థూపానికి నివాళి అర్పించనున్నారు సీఎం కేసీఆర్. ఆ తరువాత 10:30 గంటలకు నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డిప్లొమా కంప్లీట్‌ చేసిన శునకం..ఎక్కడంటే ??

ఈ కోతి మహా చిలిపి.. ఏం చేసిందో చూస్తే నవ్వాగదు

బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..

ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!

విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్‌ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

Published on: Jun 02, 2023 07:46 AM