Sai Chand: సాయిచంద్ దశదినకర్మకు కేసీఆర్.. నివాళులు అర్పించిన సీఎం
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన దశదిన కర్మను సాగర్ రోడ్డులోని బిఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో ఈ నెల 9వ తేదిన నిర్వహించారు. దీనికి సీఎం కేసీఆర్‌తో పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
Published on: Jul 09, 2023 12:43 PM