TDP vs YCP: తేల్చుకుందాం రాండిరా..! అంటూ పొలిటికల్ లీడర్స్ సవాళ్లు.. ఏపీలో ముదిరిన రాజకీయం.

|

Apr 24, 2023 | 1:03 PM

ఏపీలో ఎన్నికలకు ముందే అధికార, ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతూనే ఉంది. అధికార వైసీపీ పార్టీ నేతలు, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. పందెం కోళ్లలా సై అంటున్నారు.

Published on: Apr 24, 2023 01:03 PM