Tamilnadu CM Stalin: ఎం కె స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ… రోజు రోజుకీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు.