YSRCP: జగన్‌పై జరిగింది పక్కాగా హత్యాయత్నమే: సజ్జల
సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదు.. ఎయిర్ గన్‌తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. జగన్ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్‌తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అది మరో చోట తగిలి ఉంటే ప్రమాదం ఊహాకే అంది ఉండేది కాదంటోంది.
జగన్‌పై జరిగింది పక్కాగా హత్యాయత్నం అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. దాడిలో.. కొద్దిగా అటూ ఇటూ అయితే జగన్ ప్రాణానికే ప్రమాదం జరిగేదని చెప్పారు. 2019లో.. ఇప్పుడు.. అదృష్టం కొద్ది జగన్ ప్రాణాలతో బయటపడ్డారన్నారు సజ్జల.
సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదు.. ఎయిర్ గన్‌తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. జగన్ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్‌తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అది మరో చోట తగిలి ఉంటే ప్రమాదం ఊహాకే అంది ఉండేది కాదంటోంది. దాడి వెనుక చంద్రబాబు ఉండొచ్చని అనుమానం ఉందంటోంది. ఘటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని కోరుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

