Prakash Raj in BRS Party: కీలక తరుణంలో కేసీఆర్ పక్కన ప్రకాశ్‌రాజ్.. BRS లో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటంటే..?
గతంలో కూడా పలు సార్లు కేసీఆర్ ను కలిసిన ప్రకాష్ రాజ్ నేడు BRS పార్టీ ఆవిర్భావంల్లో సరికొత్త జోష్ తో కనిపించరు.BRS పార్టీ తరుపున కేసీఆర్ తో కలిసి..
BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు.ఈ తరుణంలోనే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. అందులో ప్రకాష్ రాజ్ ఒకరు. గతంలో కూడా పలు సార్లు కేసీఆర్ ను కలిసారు ప్రకాష్ రాజ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 09, 2022 05:33 PM