Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి కీలక ప్రెస్ మీట్..

|

Jun 22, 2023 | 11:24 AM

Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ లో చేరిక పై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. 