Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ !! తీవ్ర ఉద్రిక్తత.. లైవ్ వీడియో

Updated on: Jan 24, 2022 | 8:26 PM

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలినాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us