PM Modi Hyderabad Visit: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాక .. కాషాయంతో కళకళలాడుతున్న భాగ్యనగరం.. లైవ్ వీడియో

Updated on: Jul 02, 2022 | 12:13 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేడు హైదరాబాద్‌ రానున్నారు. హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్లో శనివారం, ఆదివారం జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

Published on: Jul 02, 2022 12:13 PM