PM Modi LIVE: నమో 3.0 సర్కార్.. ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ.. లైవ్
Narendra Modi Swearing-in Ceremony: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రా.7.15కి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా.. ఎన్డీఏ మిత్రపక్షాలు హాజరయ్యాయి.
Narendra Modi Swearing-in Ceremony: లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీఏ కూటమి… మరోసారి కేంద్రంలో కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ.. తన టీమ్‌తో పాలనకు సిద్ధమయ్యారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రా.7.15కి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా.. ఎన్డీఏ మిత్రపక్షాలు హాజరయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుక జరుగుతోంది.. లైవ్ లో వీక్షించండి..
Published on: Jun 09, 2024 06:58 PM