Pithapuram: పిఠాపురంలో పవన్ కల్యాణ కోసం కొత్త ఇల్లు.. లోపల చూశారా

|

Apr 08, 2024 | 1:15 PM

పిఠాపురంలో అభిమాని ఓదూరి నాగేశ్వరరావుకు చెందిన భవనంలో పవన్ ఉండబోతున్నారు. పార్కింగ్ సౌకర్యం, హెలిప్యాడ్‌తో సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు పవర్. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కి కొత్త ఇల్లు రెడీ అయింది..గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు ఓ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని ఈ సారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు..పవన్ కార్యాలయం, వసతికి అనువుగా భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది..ఉగాది నాడు పవన్ గృహప్రవేశం చేస్తారని జనసేన నేతలు చెబుతున్నారు..అటు ఈ ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..