Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మృతికి లోక్‌సభ సంతాపం తెలుగుసినిమాలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది
మాజీ ఎంపీ , సూపర్‌స్టాక్ కృష్ణకు పార్లమెంట్ ఘననివాళి అర్పించింది. నటుడిగా , పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాల పాటు ప్రజా సేవ చేశారని
మాజీ ఎంపీ , సూపర్‌స్టాక్ కృష్ణకు పార్లమెంట్ ఘననివాళి అర్పించింది. నటుడిగా , పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాల పాటు ప్రజా సేవ చేశారని కొనియాడారు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా. తెలుగు సినిమారంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కృష్ణ మృతికి సంతాప సూచికంగా లోక్‌సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు కూడా సభ ఘన నివాళి అర్పించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 07, 2022 12:09 PM