హలీం ప్రియులపై లాఠీ చార్జ్.. హైదరాబాద్‌ మలక్‌పేటలో ఉద్రిక్తత..

| Edited By: Srikar T

Mar 13, 2024 | 7:45 AM

రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఫ్రీ హలీమ్ అంటూ మలక్‌పేటలో హజీబో హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు తరలివచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేశారు. ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. హోటల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడం అయ్యింది. మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఫ్రీ హలీమ్ అంటూ మలక్‌పేటలో హజీబో హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు తరలివచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేశారు. ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. హోటల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడం అయ్యింది. మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఇలా ఉంటే ఫ్రీ హాలిమ్ కోసం విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన నాదర్‌గుల్‌కు చెందిన యశ్వంత్ అనే యువకుడు హోటల్‌ దగ్గర తన 1500 రూపాయలు పోయయాని మలక్ పేట పోలీసులను ఆశ్రయించాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..