Statue Demolished: ఏపీలో విగ్రహాల విధ్వంసం రచ్చ.. లైవ్ వీడియో

Updated on: Jan 03, 2022 | 12:41 PM

గుంటూరు జిల్లా దుర్గిలో ఓ వ్యక్తి... మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు... గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us