News Watch LIVE: మూడు పార్టీల అభ్యర్ధులు రెడీ..గెలుపు ఎవరిదో..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
News Watch: మూడు పార్టీల అభ్యర్ధులు రెడీ..గెలుపు ఎవరిదో..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
మునుగోడులో నేతల మోహరింపు వేగవంతమైంది. గల్లీకో రాష్ట్ర నాయకుని చొప్పున మోహరించడంలో అధికార టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ముందుందనే చెప్పాలి. మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులను ఒడ్డెందుకు రెడీ అయిపోయాయి. తన సిట్టింగు సీటు కోసం బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ సిట్టింగు సీటు కోసం సకల అస్త్రాలతో రంగంలోకి దిగుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తమది కాకపోయినా.. ఎనిమిదిన్నరేళ్ళ పరిపాలనకు గీటురాయిగా మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని చాటుకునేందుకు గులాబీ పార్టీ గిరిగీసి మరీ పోరుకు సిద్దమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
Published on: Oct 08, 2022 07:58 AM