News Watch Live: ఆస్తికోసమే అయితే సునీతను చంపాలి..! వీక్షించండి న్యూస్ వాచ్..
తన చిన్నాన్న వివేకా పేరుపై ఆస్తులు ఎప్పుడూ లేవన్నారు షర్మిల. ఆస్తులన్నీ సునీత పేరు మీదే రాశారని చెప్పుకొచ్చారు. ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయన్నారు. ఆస్తులన్నీ సునీత పేరుపై ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదన్నారు.
తన చిన్నాన్న వివేకా పేరుపై ఆస్తులు ఎప్పుడూ లేవన్నారు షర్మిల. ఆస్తులన్నీ సునీత పేరు మీదే రాశారని చెప్పుకొచ్చారు. ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయన్నారు. ఆస్తులన్నీ సునీత పేరుపై ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదన్నారు. ఆస్తి కోసమే అయితే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హత్య చేయాల్సింది సునీతను అన్నారు. తన చిన్నాన్న పేరిట ఉన్న అరకొర ఆస్తులూ సునీత పిల్లలకే రాశారని షర్మిల వివరించారు. వైఎస్ వివేకా ప్రజానాయకుడని.. జనం మనిషి అని ఆమె పేర్కొన్నారు. సునీతకు ఆయన్ను హత్య చేయాల్సిన మోటీవ్ లేదన్నారు. ఆయన చివరి వరకు ప్రజల కోసమే పనిచేశాడని… ఆయన వ్యక్తిత్వంపై ఇప్పుడు దాడి చేయడం సరికాదన్నారు. తన చిన్నాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదుని… ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!