News Watch LIVE: గుజరాత్ లో ఏపీ రిజల్ట్స్..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
గుజరాత్‌లో నేడు తుదిదశ పోలింగ్ జరుగుతుంది. 93 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. రాజ్‌భవన్ లోనే ఆయన బస చేస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 2.54 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 93 స్థానాలకు బరిలో 833 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే వరుసగా 6సార్లు విజయాన్ని అందుకున్న బీజేపీకి గుజరాతీలు మరోసారి పట్టం కడతారో లేదో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 05, 2022 07:42 AM