News Watch Video: ఇవాళే గులాబీ ధమాకా!.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
News Watch: ఇవాళే గులాబీ ధమాకా!.. మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం...
టిఆర్ఎస్ పార్టీ తీరు ఇప్పటి వరకూ ఒకెత్తు. ఇకపై మరొక ఎత్తు. ఇక నుంచి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమై.. ఇక్కడి ఎన్నికలతో సరి పెట్టే పరిస్థితి లేదు. దేశ వ్యాప్తంగా పట్టున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను మొదలు పెట్టనుంది. దీంతో గులాబీ కేడర్ లో రానున్న మార్పు చేర్పులేంటి? లాభాలేంటి? నష్టాలేంటి?ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న.. టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించడంతో.. పార్టీ అంతర్గత వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది.
Published on: Oct 05, 2022 07:54 AM