MP CM Ramesh: బీఆర్ఎస్ నేతలకు సీఎం రమేష్ కౌంటర్..

|

Mar 10, 2023 | 4:36 PM

BRS - BJP నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.! కేసులున్న వాళ్లంతా BJPలో చేరగానే పునీతులుగా మారిపోతున్నారని విమర్శించారు కేటీఆర్. తనపై ఒక్క కేసున్నా చూపించాలంటూ సవాల్‌ విసిరారు బీజేపీ నేత CM రమేష్..

Published on: Mar 10, 2023 04:36 PM