KTR: నేను మంచి నాయకుడికి ఓటు వేశాను..

KTR: నేను మంచి నాయకుడికి ఓటు వేశాను..

Phani CH

|

Updated on: Nov 30, 2023 | 12:18 PM

బంజారాహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు..మంత్రి కేటీఆర్. పట్టణ, నగర ప్రజలంతా ఇళ్లనుండి బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోవాలని కోరారు కేటీఆర్.‌ మరోవైపు సినీ ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు జూబ్లీహిల్స్‌లో ఓటేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఓటు విలువ తెలియాల్సిన అవసరం ఉందన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఓటుపై అవగాహన కోసం పాఠ్యాంశంగా చేర్చాలన్నారు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also Watch:

Telangana Polling 2023: మొదటి సారి ఓటు వేయడం చాలా బాగుంది..

సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక

చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్‌

గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు

Published on: Nov 30, 2023 10:49 AM