Kodali Nani Challenges Chandrababu: నేను చావడానికి సిద్ధం.. చంద్రబాబు సిద్ధమా..?(వీడియో)

|

Feb 19, 2022 | 6:12 PM

గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కేసినో రచ్చ.. ఇంకా రగులుతూనే ఉంది. కేసినో వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Published on: Jan 23, 2022 09:55 AM