Kumaraswamy – KCR: కేసీఆర్ కు నాకు గ్యాప్ ఉందన్న మాట అవాస్తవం.. తన తండ్రి తర్వాత కేసీఆరే.. వీడియో.

|

Feb 02, 2023 | 9:13 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు గ్యాప్‌ వచ్చిందని జరుగుతోన్న ప్రచారంపై జేడీఎస్‌ అధినేత కుమార స్వామి స్పందించారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తర్వాత

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు గ్యాప్‌ వచ్చిందని జరుగుతోన్న ప్రచారంపై జేడీఎస్‌ అధినేత కుమార స్వామి స్పందించారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని రాయిచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Feb 02, 2023 09:13 PM