Mudragada: ఏపీ మంత్రి అమర్నాథ్‌తో ముద్రగడ భేటీ.. అందుకే సమావేశమయ్యామన్న గుడివాడ..

Mudragada: ఏపీ మంత్రి అమర్నాథ్‌తో ముద్రగడ భేటీ.. అందుకే సమావేశమయ్యామన్న గుడివాడ..

Eswar Chennupalli

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 27, 2023 | 6:52 PM

మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కాపు నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. విశాఖ మిందిలోని మినిస్టర్ నివాసంలో మంత్రి గుడివాడతో సుదీర్ఘంగా చర్చించారు.

Mudragada: మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కాపు నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. విశాఖ మిందిలోని మినిస్టర్ నివాసంలో మంత్రి గుడివాడతో సుదీర్ఘంగా చర్చించారు. ముద్రగడ భేటీపై మంత్రి అమర్‌నాథ్ స్పందించారు. ముద్రగడ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు అమర్నాథ్. తమ కుటుంబ మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలోనే సమావేశం అయినట్లు మంత్రి గుడివాడ తెలిపారు. రాజకీయ అంశాలపై తమ మధ్య చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు.