Pawan Kalyan Sensational Comments: నేనొక ఫెయిల్యూర్ పొలిటిషియన్-జనసేనాని. పవన్ కళ్యాణ్ సక్సెస్ కి దారేది..?
తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ నంటూ తన పొలిటికల్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంంటెంట్స్ ఆఫ్ ఇండియా సదస్సుకు పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ..గెలుపైనా, ఓటమైనా రెండూ గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు. అనవసరంగా గెలుపోటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దని సూచించారు. అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ కాగలమంటూ విద్యార్థులను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ చెప్పుకొచ్చారు. ఓటమి అంటూనే, అదే విజయానికి సగం పునాది అని పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆడిటోరియం హోరెత్తింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

