Station Ghanpur: ఎమ్మెల్యే కాల్ చేసిఒంటరిగా రమ్మంటున్నాడు..
ఎన్నికలు వస్తుండటంతో గతంలో జరిగినట్టు తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య. తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పార్టీలోని ఇంటి దొంగలే శిఖండి పాత్ర..
ఎన్నికలు వస్తుండటంతో గతంలో జరిగినట్టు తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య. తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పార్టీలోని ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారన్నారు రాజయ్య. త్వరలో సీఎం ను కలిసి విషయాలు వివరిస్తానని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యఅన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్‌లో డ్రగ్స్ తీసుకుంటూ రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో
థైరాయిడ్ ముదరడంతో 21 ఏళ్ల యువతి ఏం చేసిందంటే ??
గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం
Published on: Mar 10, 2023 04:34 PM