Jagadish Reddy: వ్యక్తిగత లాభం కోసం బీజేపీకి అమ్ముడుపోయాడు.. రాజగోపాల్‌ రెడ్డిపై మంత్రి జగదీష్‌ ఫైర్

Edited By:

Updated on: Oct 06, 2022 | 5:11 PM

కుటుంబ వ్యాపారాల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. రెండో ప్లేస్‌ కోసం కాంగ్రెస్‌, బీజేపీలు పోటీ పడుతున్నాయన్నారు.

కుటుంబ వ్యాపారాల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. రెండో ప్లేస్‌ కోసం కాంగ్రెస్‌, బీజేపీలు పోటీ పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ సభ ద్వారా మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో, ఎవరి ప్రయోజనం కోసం వచ్చిందో ప్రజలకు వివరిస్తామన్నారు. బీజేపీ చేస్తున్న అరాచకాలను చెబతామన్నారు జగదీష్‌రెడ్డి. మునుగోడులో 20వ తేదీ జరిగే సభ కోసం స్థలాలను పరిశీలించారు మంత్రి జగదీష్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Aug 12, 2022 06:10 PM