News Watch: మోదీకి ఝలక్‌!.. ఇండియా ద మోదీ క్వశ్చన్‌.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

|

Jan 22, 2023 | 8:21 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్‌ కలకలం సృష్టిస్తోంది. బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రంతోపాటు అధికారులు సైతం ఖండిస్తున్నారు.

Published on: Jan 22, 2023 08:21 AM