KTR: ఒక దశలో కాంగ్రెస్‌తో విలీనం అవ్వాలని అనుకున్నాము.. కానీ..

Updated on: Apr 25, 2025 | 8:59 PM

KTR: ఒక దశలో కాంగ్రెస్‌తో విలీనం అవ్వాలని అనుకున్నామని, కానీ ప్రజల కోరిక మేరకే తాము విలీనం కాకుండా ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం కేటీఆర్‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా కేటీఆర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Published on: Apr 25, 2025 08:58 PM