CM KCR: కాంగ్రెస్ చక్కగా ఉండి ఉంటె... గులాబీ జెండా ఎందుకు ఎగిరింది...?? ( వీడియో )
Kcr Meeting Haliya

CM KCR: కాంగ్రెస్ చక్కగా ఉండి ఉంటె… గులాబీ జెండా ఎందుకు ఎగిరింది…?? ( వీడియో )

Updated on: Apr 15, 2021 | 9:31 AM

CM KCR: ముఖ్యమంత్రి పదవి ఎవరో పెట్టిన బిక్ష కాదని.. తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసింది శూన్యమని కేసీఆర్‌ ఆరోపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us