Huzurabad Bypoll Updates: జోరుగా తెరచాటు రాజకీయం లైవ్ వీడియో

|

Oct 28, 2021 | 11:27 AM

మైకులన్నీ మూగబోయాయి. నేతలంతా సైలెంట్‌ అయ్యారు. 3 నెలల తర్వాత హుజూరాబాద్‌ రాజకీయ రణగణ ధ్వనులు ఆగిపోయాయి. ఇక మిగిలిందల్లా ఓటరు దేవుడి నిర్ణయం మాత్రమే.. 30వ తేదీ పోలింగ్‌ జరుగుతుంది.