Heavy Rains In AP, Tamil Nadu: వాయుగండం.. జల గిగ్బంధంలో చిక్కుకున్న రాష్ట్రాలు.. పొంగిపొర్లుతున్న నీరు.. (వీడియో)

Updated on: Nov 13, 2021 | 11:02 AM

Heavy Rains in AP: అల్పపీడనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీవర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత కొన్ని గంటలగా వర్షాలు కురుస్తూనే..