రఘువీరారెడ్డిని ఫాలో అవుతున్న దేశ నాయకులు.. పొలం బాట పట్టిన ఆ రాష్ట్ర మాజీ సీఎం..:Former CM Farming Video.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యవసాయ బాట పట్టారు. ప్రస్తుతం రామనగర తాలూకా కేతగానహళ్లిలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నారు. జొన్న, టొమాటో, బెండ, మిరపకాయి, కొబ్బరి, అరటి, వక్క పంటలు పండిస్తున్నారు. ఇవి కాక గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు...
మరిన్ని ఇక్కడ చూడండి: ఏం హైట్రా.. లంబుగా..! వరుణ్ తేజ్ , మెగాస్టార్ మధ్య వైరల్ ఫన్నీ విజువల్..:Varun Tej and Chiranjeevi Funny video.
హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడ్డ కుక్కలు.. ఏం జరిగిందంటే..!: Rakhi Sawant Viral Video.
చెత్తకుప్పలో ఆడశిశువు.. చేరదీసిన పోలీస్.!పసికందు పట్ల మరి ఇంత దుర్మార్గమా అంటూ ఆవేదన..:Viral Video.
Published on: Aug 25, 2021 09:58 AM