Etela Rajender – CM KCR: నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్‌ కామెంట్స్..

|

Feb 02, 2023 | 6:39 PM

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌, మోదీపై ఆరోపనణలు చేసిన

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు. కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌, మోదీపై ఆరోపనణలు చేసిన కేటీఆర్‌, హరీష్‌ రావులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ఆస్తులు ఎన్ని ఉన్నాయని.. ప్రస్తుతం కెసిఆర్ ఆస్తులు ఎన్నో చెప్పాలని సవాల్ విసిరారు. ఆస్తులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.