Ek Number News: ఆ జాతరలో ముండ్ల కుప్పే పూల పాన్పు, ఈతాపకు వినాయకుల నిమజ్జనం ఆక్కడనే.. వీడియో

Updated on: Sep 16, 2021 | 7:55 PM

ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. ఆ జిల్లాల కోతుల గుంపుల ఫికర్‌కు ఇకమత్‌ పన్నిన ఊరొళ్లు. హమ్మయ్య.. ఈతాపకు హుస్సేన్‌సాగరే అంటున్న వినాయకుని భక్తులు. ముండ్లు గిండ్లు జాన్తానై అంటున్న మారెమ్మ భక్తులు. రైలు పట్టాల మీద పండిన రాజుగాడి పాపం. ఓ.. గివ్వే అనుకునేరు. గిసొంటి ముచ్చట్లు ఇంకా మస్త్‌ దెచ్చినా. ఇంకెందుకు ఆల్సం. షురుజేద్దామా మన ఏక్‌ నంబర్‌ న్యూస్‌.

Loading...
Unable to load recommendations.
Follow Us