Dr. B.R Ambedkar Statue Live: అణగారుల వర్గానికి ఆశాదీపం అంబేడ్కర్.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

| Edited By: Ravi Kiran

Apr 14, 2023 | 4:52 PM

దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహవిష్కరణకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. పండగ వాతావరణంలో రాజ్యంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది.

దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహవిష్కరణకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. పండగ వాతావరణంలో రాజ్యంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అండేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు భారీగా తరలిరానున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 14, 2023 03:12 PM