Dalit Bandhu: హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభం లైవ్ వీడియో

|

Aug 16, 2021 | 1:07 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది.