Congress Public Meeting Live: హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ.. యూత్ డిక్లరేషన్‌లో పలు కీలక అంశాలు..(లైవ్)

| Edited By: Ravi Kiran

May 08, 2023 | 5:51 PM

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ప్రియాంక గాంధీ.. హైదరాబాద్‌లో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే ప్రియాంకగాంధీ హైదరాబాద్‌ వస్తున్నారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ప్రియాంక గాంధీ.. హైదరాబాద్‌లో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే ప్రియాంకగాంధీ హైదరాబాద్‌ వస్తున్నారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రియాంకగాంధీ సభలో డిక్లరేషన్‌ ప్రకటిస్తారని చెబుతున్నారు. యువ సంఘర్షణ సభ విజయవంతానికి టీకాంగ్రెస్‌ ముమ్మర కసరత్తు చేసింది. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ టూర్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Published on: May 08, 2023 04:11 PM