తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా

Updated on: Dec 05, 2025 | 8:23 PM

నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని, అవసరమైతే ఎవరితోనైనా పోరాడుతానని స్పష్టం చేశారు. కాళోజీ, పీవీ నర్సింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల స్ఫూర్తితో ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానని, అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేటలో స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానని, అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేటలో స్పష్టం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మహనీయులను స్మరించుకున్నారు. కాళోజీ, కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి, వరంగల్ జిల్లాలో పుట్టిన పి.వి. నర్సింహారావు, అలాగే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారిని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు