CM Revanth Reddy: సీఎం రేవంత్‌ చేతుల మీదగా స్టాఫ్ నర్స్‌లకు నియామక పత్రాలు.. లైవ్ వీడియో

|

Jan 31, 2024 | 6:54 PM

కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా కొలువుల జాతర జరగనుంది. కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నియామక పత్రాలను అందించనున్నారు. ఎల్బి స్టేడియం వేదికగా జరగనున్న కార్యక్రమం కోసం అధికార యంత్రంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 ఏళ్ల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ … అనేక కారణాలతో స్టాఫ్ నర్స్ భర్తీ ప్రక్రియ కొంత నత్తనడకన సాగింది. ఇటీవల స్టాఫ్ నర్స్‌ల మెరిట్ లిస్ట్ ప్రకటించిన సర్కారు… నేడు స్టాఫ్ నర్స్‌ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించనుంది.

Published on: Jan 31, 2024 04:26 PM