CM KCR LIVE: జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక సమావేశం.. తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో.. (లైవ్)

|

Oct 02, 2022 | 2:45 PM

సారు.. కారు.. పార్టీ పేరు.. తెలంగాణ గట్టుపై ఇప్పుడివే హాట్‌ టాపిక్స్‌. దసరా రోజు కేసీఆర్‌ జాతీయ పార్టీ అనౌన్స్‌మెంట్‌ పక్కా. మరి పార్టీ పేరేంటి? టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌ సమాచారం అందిస్తోంది..

Published on: Oct 02, 2022 02:45 PM