Hyderabad: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్‌.. లైవ్ వీడియో

|

Apr 26, 2022 | 11:40 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నగరంలో పర్యటించనున్నారు. వైద్య సేవల విస్తరణలో భాగంగా ఒకేరోజు మూడుచోట్ల తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (TIMS) ఆస్పత్రులకు ఆయన భూమి పూజ చేయనున్నారు.

Follow us on