Raksha Bandhan 2022: ప్రగతిభవన్‌లో రాఖీపండుగ వేడుకలు.. సీఎం కేసీఆర్‌కు రాఖీకట్టిన అక్కాచెల్లెళ్లు

|

Aug 12, 2022 | 6:14 PM

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో రాఖీపండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు ఆయన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతియేటా సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టేందుకు ఆయన సోదరీమణులు ఫ్యామిలీతో సహా ప్రగతిభవన్‌కు వచ్చి వేడుక జరుపుకుంటారు. రక్షాబంధన్‌ వేడుకతో ప్రగతిభవన్‌ సందడిగా మారింది.

Published on: Aug 12, 2022 06:14 PM