Chandrababu Naidu: చంద్రబాబు భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

|

Jan 19, 2024 | 1:11 PM

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ' రా.. కదలిరా ' కార్యక్రమం నేడు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజక వర్గం జరుగుతుంది. సభా ప్రాంగణానికి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గద్దె దించి టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణలో అధికారం చేపట్టిన తరువాత భూ భక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక పేదలను ధనవంతులుగా మార్చడమే తమ పార్టీ ఎజెండా అని తెలియజేశారు.

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ‘ రా.. కదలిరా ‘ కార్యక్రమం నేడు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజక వర్గం జరుగుతుంది. సభా ప్రాంగణానికి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గద్దె దించి టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణలో అధికారం చేపట్టిన తరువాత భూ భక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక పేదలను ధనవంతులుగా మార్చడమే తమ పార్టీ ఎజెండా అని తెలియజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు అంటూ ప్రచారం !! నిజమేంటంటే ??

Raja Saab: రాజాసాబ్ స్టోరీ లీక్‌.. కథ చూసి హమ్మయ్య అనుకున్న రెబల్ ఫ్యాన్స్‌

శృతి హాసన్‌ షాకింగ్ కొశ్చన్‌.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్

Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే

Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్