Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారంటే.!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మరోసారి లుక్కేద్దాం. ఏయే రంగాలకు పెద్ద పీట వేశారు.. ఎలాంటి మార్పులు తీసుకోచ్చారో ఇక్కడ తెలుసుకుందాం.. అలాగే బడ్జెట్‌పై ప్రధాని మోడీ మాటేంటంటే.!
Published on: Feb 01, 2021 09:08 PM